ఇండియాలో రిచెస్ట్ ఎమ్మెల్యే ఆయనే

దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR​) నివేదిక విడుదల చేసింది. ఇందులో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్‌ షా (Parag Shah) నిలిచారు. ఆయన…