తమ్ముడి కోసం ఆలియా యాక్షన్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘Jigra’ ట్రైలర్

Mana Enadu : ఆలియా భట్.. ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఇటీవలే ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్…