Ram Charan: బన్నీని అన్ ఫాలో కొట్టిన చెర్రీ.. కారణమేంటో?

మెగా, అల్లు కుటుంబాల(Mega-Allu Families) మధ్య దూరం పెరుగుతోందా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా విభేదాలు జరగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. తాజాగా రామ్ చరణ్(Ram Charan) ఇన్‌స్టా(Instagram)లో బన్నీ(Allu Arjun)ని అన్‌ఫాలో(Unfollow) చేయడం హాట్ టాపిక్‌గా…