“మన్యం ధీరుడు” రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Mana Enadu: మన్యం వీరుడు (Manyam Veerudu) అల్లూరి సీతారామరాజు జీవితంపై, పోరాటంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా నుంచి మొన్నటి రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ (RRR)…