అమెరికాలో మళ్లీ కాల్పులు.. కమలా హారిస్‌ ప్రచార కార్యాలయంపై దాడి

ManaEnadu : అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections 2024) జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులైన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారం వేళ అధ్యక్ష అభ్యర్థులపై దాడులు…