Ananthika Sanilkumar: ‘8 వసంతాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్టేజీపైనే హీరోయిన్ స్టంట్స్
‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్(Ananthika Sanilkumar) లీడ్ రోల్‌లో డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన కొత్త చిత్రం ‘8 వసంతాలు(8 Vasantalu)’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్(Trailer)లో…








