బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీ,  తమిళనాడులో విస్తారంగా వర్షాలు

Mana Enadu : బంగాళాఖాతంలో వెనువెంటనే ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల తమిళనాడు (Tamil Nadu Rains), ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 7న ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడటంతో ఈ రెండు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి.…

‘ఫెయింజల్‌’ ఎఫెక్ట్‌.. చెన్నై జలమయం.. ఏపీలో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారి పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు బలంగా దూసుకొస్తోంది. ఈ తుపానుకు ‘ఫెయింజల్‌’ తుపాను (Cyclone Fengal) అని భారత వాతావరణ శాఖ నామకరణం చేసింది. మరికొన్ని గంటల్లో ఇది తీరాన్ని తాకే అవకాశం ఉందని..…

ఏపీకి వాయు’గండం’.. భారీ వర్షాలతో ‘కోస్తా’ జిల్లాలు అల్లకల్లోలం

Mana Enadu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరణుడు మరోసారి వణికిస్తున్నాడు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (AP Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు…

ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్

Mana Enadu : ఇటీవలే కురిసిన వర్షాలు, వరదల(AP Floods) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా కోలుకోలేదు. ఇంతలోనే మరో ముప్పు పొంచి ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. బంగాళాఖాతంలో…