ఈరోజే ఎన్నిక‌లొస్తే..? సంచ‌ల‌న స‌ర్వే ఫ‌లితాలు!

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. ఇంకో నెల రోజుల్లో ప్ర‌క్రియ మొద‌లు కానుంది. నిర్వ‌హ‌ణ‌కు ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌స‌రత్తు మొద‌లుపెట్ట‌గా.. పార్టీలు సైతం ప్ర‌చారాలు మొద‌లు పెట్టేశాయి. ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు నానా పాట్లు ప‌డుతున్నాయి. అయితే, ఓట‌రు…