వృద్ధులకు ₹5 లక్షల ఆరోగ్య బీమా.. ఎలా నమోదు చేసుకోవాలి?

Mana Enadu : దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన’ (PMJAY) కింద ఈ పథకాన్ని…