బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

భారతీయ తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ.. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో వచ్చిన తొలి చిత్రం ‘ఆదిత్య 369 (Aditya 369)’ సినిమా నందమూరి బాలకృష్ణ (Balakrishna) కెరీర్ లోనే ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీ…