బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్

Mana Enadu : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) గత కొద్దిరోజులుగా భారత్ లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెపై బంగ్లాకు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ (ICT of Bangladesh)…