కూలీగా మారిన భద్రాద్రి జిల్లా కలెక్టర్

నిత్యం ఆఫీసులో ఏసీ గదుల్లో కూర్చొని కార్యకలాపాలు నిర్వహించే కలెక్టర్ తాజాగా ప్రజల్లోకి వెళ్లారు. వారితో మాట్లాడుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా కూలీలతో కలిసి పలుగు పార పట్టి పనిలోకి దిగారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.…