డిప్యూటీ సీఎం హట్​ కామెంట్స్​..పేదలను ముంచింది వారే..

ManaEnadu:చెరువులు లేనప్పుడు ఇటీవల వచ్చిన వరదలతో విజయవాడ సీటీ వరదలో మునిగిపోయిన పరిస్థితి హైదరాబాదులోనూ ఏర్పడతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్…