బిగ్​బాస్ -8 కంటెస్టెంట్స్ కొత్త లిస్టు వైరల్.. హౌజ్​లోకి వెళ్లేది వీళ్లేనట!

ManaEnadu:తెలుగులో బిగ్గెస్ రియాల్టీ షో మరో పది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ రిలీజ్ డేట్​ను అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్​లో హౌజ్​లోకి ఎవరెవరు కంటెస్టెంట్లుగా వస్తున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.…