Bollywood: బాలీవుడ్‌లోనూ రష్మిక హవా.. టాప్ ప్లేస్‌ నేషనల్ క్రష్‌దేనా!

పోటీ కేవలం క్రీడలు, రాజకీయాల్లోనే కాదు.. సినీ ఇండస్ట్రీలోనూ ఉంటుంది. ఏటా డజన్ల కొద్దీ కొత్త నటీనటులు వెండితెరకు పరిచయం అవుతున్నారు. మరోవైపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న నటులూ ఉన్నారు. వెరసీ సినీ పరిశ్రమ(Cine Industry)లో ఎవరు…