Skanda: ఓటీటీలో స్కంద.. రికార్డ్ స్థాయిలో వ్యూస్..

వెండితెరపై రిలీజ్ అయిన సినిమాలో ఓటీటీలో సందడి చేయడం మామూలే. కానీ కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీ(OTT)కి వచ్చేస్తుంటాయి. మరికొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇలా చాలా సినిమాలు ఓటీటీలోనూ రికార్డ్స్…