మెగాస్టార్ ఫ్యాన్స్​కు సర్​ప్రైజింగ్ న్యూస్.. చిరు నటించిన ఆ రెండు సినిమాలకు సీక్వెల్!

ManaEnadu:మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నిర్మాత, వైజయంతీస్ మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ శుభవార్త చెప్పారు. చిరు నటించిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. తన సొంత బ్యానర్​లోనే వచ్చిన ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి…