చిరంజీవికి ‘యూకే లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి మరో అరుదైన గౌరవం దక్కింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గాను యూకే ప్రభుత్వం ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు (UK Lifetime Achievement Award)’ను ప్రకటించింది. ఈ అవార్డును మార్చి 19వ తేదీన ఆ…