Telangana| బీఆర్‌ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఖైరతాబాద్ ఎమ్మెల్యే

ManaEnadu:రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ (BRS) పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పగా తాజాగా అదే బాటలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad…