Free Current: ఉచిత కరెంట్ అమలుపై.. మంత్రి కీలక ప్రకటన

మన ఈనాడు: తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచే ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హ‌మీ అమలు చేయబోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పథకాలు అమలు…