Education:విద్యాసంస్థల్లోకి వారసులు…-వయస్సు 30లోపే అయినా కిలక బాధ్యతలు

ఖమ్మం, మన ఈనాడు: విద్యాసంస్థల నిర్వహణ సామాన్య విషయం కాదు.. ఎంతో అనుభవం, అన్ని అంశాలు పట్ల అవగాహన, పరిస్థితులకి తగినట్లు నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం, వీటన్నిటితోనే విద్యాసంస్థ సక్సెస్ అవుతుంది. అలా ఖమ్మం జిల్లా లో దశబ్దా కాలంగా…