Team India: టీమ్ఇండియా స్పాన్సర్‌షిప్ రేసులో టయోటా?

టీమ్ ఇండియా(Team India) జెర్సీ స్పాన్సర్‌షిప్(Jersey sponsorship) కోసం జపాన్‌కు చెందిన టయోటా మోటార్ కార్పొరేషన్(Toyota Motor Corporation) ఆసక్తి చూపిస్తోందని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) డ్రీమ్11తో రూ.358 కోట్ల స్పాన్సర్‌షిప్ ఒప్పందం ముగిసిన తర్వాత…

Ajinkya Rahane: టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ షాకింగ్ నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్‌బై

టీమ్ఇండియా(Team India) సీనియర్ బ్యాటర్, ముంబై క్రికెట్ దిగ్గజం అజింక్యా రహానే(Ajinkya Rahane) 2025-26 దేశవాళీ సీజన్ ముందు ముంబై జట్టు కెప్టెన్సీ(Captaincy of the Mumbai team) నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని ఆయన (ఆగస్టు 21) సోషల్…

Jasprit Bumrah: ఆసియా కప్‌-2025కి బుమ్రా రెడీ.. జట్టు ఇదేనా?

ఆసియా కప్(Asia Cup 2025) కోసం భారత క్రికెట్ జట్టు(Team India) సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(UAE)లో T20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్…

ICC Men’s ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్ రిలీజ్.. టాప్-10లో నలుగురు మనోళ్లే!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా 2025 ఆగస్టు 13న మెన్స్ వన్డే ఇంటర్నేషనల్ (ODI) ర్యాంకింగ్స్‌(Rankings)ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు(Team India) 4471 పాయింట్లతో, 124 రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్…

Shubhman Gill: భారత టెస్ట్ కెప్టెన్‌దే ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు

భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) జులై 2025కి సంబంధించి ‘ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(ICC Player of the Month)’ అవార్డును గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్‌(England)తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో అతని అద్భుత ప్రదర్శన ఈ…

APL-2025: నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ షురూ

విశాఖ ACA-ADCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్ (Andhra Premier League-4) నేటి (ఆగస్టు 8) నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ఏడు జట్లు తలపడతాయని ఏపీఎల్‌ ఛైర్మన్‌ సుజయ్‌ కృష్ణ రంగారావు(Chairman Sujay Krishna Ranga Rao) తెలిపారు.…

ICC Test Rankings: సిరాజ్‌కు కెరీర్ బెస్ట్.. టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ల హవా

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌(Test Rankings)ను ప్రకటించింది. ఇందులో ఆస్ట్రేలియా(Australia) జట్టు 124 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్(England 115) రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. గత సంవత్సరంలో నాలుగు టెస్టు సిరీస్‌లలో మూడింటిని…

TeamIndia: డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్.. మూడో స్థానంలోకి గిల్ సేన

టీమ్ ఇండియా(TeamIndia) 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ర్యాంకింగలో మూడో స్థానానికి చేరుకుంది, ఇంగ్లాండ్‌(England)పై ఓవల్‌లో ఉత్కంఠగా జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో 6 పరుగుల అద్భుత విజయంతో ఈ ఘనత సాధించింది. ఈ విజయం అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)…

India vs Pakistan: రేపే సెమీస్.. పాకిస్థాన్‌తో భారత్ ఆడుతుందా?

పోరు ఏదైనా భారత్-పాకిస్థాన్‌(India-Pakistan)పై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకుంటుంది. ఇక క్రీడల్లో ముఖ్యంగా క్రికెట్(Cricket) విషయానికొస్తే ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ జట్లు మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్…

Acia Cup-2025: ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే

క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు మరో మెగా టోర్నీ రాబోతుంది. ఆసియా కప్ (Acia Cup-2025) ఈ ఏడాది 17వ ఎడిషన్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరగనుంది. T20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ…