SS Rajmouli: జక్కన్న కొడుకు సిల్వర్​ స్క్రీన్​కు ఎంట్రీ

మలయాళంలో సూపర్ హిట్‌ అందుకున్న ప్రేమలు చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్‌ రైట్స్ ను జక్కన్న కుమారుడు కార్తీకేయ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాను మార్చి 8న తెలుగులో విడుదల చేసేందుకు రంగం సిద్దం అయినట్లు సమాచారం. చాలా తక్కువ బడ్జెట్‌ రూ.3…