RamCharan: గేమ్‌ చేంజర్‌ విడుదల పై మరో అప్‌డేట్‌!

గేమ్‌ చేంజర్ సినిమా ని ఈ ఏడాది డిసెంబర్‌ లేక వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి విడుదల చేస్తారని వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కొద్ది రోజుల ముందు వరకు సెప్టెంబర్‌ ఆఖరికి సినిమా ఉంటుందని వార్తలు…