ఆలయ పనులు చేస్తుంటే బయట పడ్డ నిధి..చూసేందుకు పొటెత్తిన జనాలు

మన ఈనాడు:నెల్లూరు జిల్లా గుడ్లూరులో స్థానిక పురాతన శివాలయంలో  జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతి అమ్మవారు, వినాయకస్వామి ధ్వజ స్తంభాలను తొలగించారు. ఈ సమయంలో ధ్వజ స్తంభం కింద 405 పురాతన నాణేలు, వినాయకస్వామి ప్రతిమ కింద 105…