‘ప్రభాస్’తో కొరియన్ విలన్ ఫైట్.. పోస్టర్ తో హింట్ ఇచ్చిన డాన్ లీ

Mana Enadu : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీబిజిగా ఉన్నాడు. ఓవైపు ‘రాజా సాబ్ (Raja Saab)’ షూటింగ్​లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆయన మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు. అందులో…