PM Modi: దేనికైనా సిద్ధమే.. ట్రంప్ టారిఫ్‌ల వేళ ప్రధాని మోదీ

రష్యాతో సత్సంబంధాలు, ఆ దేశం చమురును కొనుగోలు చేస్తున్నామన్న అక్కసుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై టారిఫ్ లను డబుల్ చేశారు. ఇదివరకు ఉన్న 25 శాతం టారిఫ్ లను 50శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. భారత్ పై ఇప్పటికే…

Trump Tariffs: నేటి నుంచి విడతల వారీగా ట్రంప్ కొత్త టారిఫ్స్ అమలు

అమెరికా(America) అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అనూహ్య నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాకిస్తున్నారు. ఆయన ఇటీవల ప్రకటించిన భారీ టారిఫ్‌(Tariffs)లు ఇవాళ్టి (ఆగస్టు 1) అమలులోకి వచ్చాయి. ఈ టారిఫ్‌లు అమెరికా వాణిజ్య లోటును తగ్గించడం,…

Gold Price: బంగారం భగభగలు.. మళ్లీ పెరిగిన వెండి ధరలు

భారత్‌(India)లో బంగారా(Gold)నికి ఎనలేని డిమాండ్(Demand) ఉంటుంది. ముఖ్యంగా మహిళలు గోల్డ్ జువెల్లరీని ఎక్కువగా పండగలు, శుభకార్యాలు, వివాహాలు, ఇతర వేడుకల సమయాల్లో కొని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది మన దేశంలో సంప్రదాయంగా వస్తోంది. ఇంకా బంగారం పెట్టుబడులకు కూడా మంచి…

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు దీర్ఘకాల సిరల వ్యాధి.. క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్

అమెరికా(US) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)నకు దీర్ఘకాల సిరల వ్యాధి (Chronic Venous Disease)గా నిర్ధారణ అయింది. ఇది సాధారణ రక్తప్రసరణ వ్యాధి(Circulatory disease) అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌(White House Press Secretary Carolyn Leavitt) ప్రకటించారు.70…

Donald Trump: నేడు 12 దేశాలకు టారిఫ్స్ పెంచుతూ లేఖలు పంపనున్న అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆగస్టు 1వ తేదీ నుంచి అనేక దేశాలపై అధిక సుంకాలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ టారిఫ్స్(Tarrifs) 10% నుంచి 70% వరకు ఉండవచ్చని, వాణిజ్య ఒప్పందాలను త్వరగా కుదుర్చుకోవాలని దేశాలకు ఒత్తిడి చేస్తున్నారు.…

America: ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’పై ట్రంప్ సంతకం

America: అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’ (One Big Beautiful Bill)పై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. రిపబ్లికన్‌ సభ్యులు(Republicans), అధికారులు హర్షాతిరేకాలు…

Israel-Iran Conflict: ముగిసిన యుద్ధం!.. కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ (Iran- Israel) మధ్య 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగిసినట్లే కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారిక న్యూస్‌ ఛానెల్‌ వెల్లడించింది. అయితే ఈ ప్రకటన చేసే చివరి నిమిషం…

US Politics: ట్రంప్ వర్సెస్ మస్క్.. అమెరికాలో కొత్త పార్టీ వస్తుందా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య మాటల యుద్ధం రచ్చకెక్కింది. ట్రంప్ సంతకం చేసిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు(Big Beautiful Bill)’ను మస్క్ నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్…

Donald Trump: ఆ 12 దేశాల ప్రజలు అమెరికాకు రావొద్దు.. ట్రంప్ సంచలన నిర్ణయం

రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సంచలన నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా 12 దేశాలకు షాక్ ఇచ్చారు. ఆ దేశ పౌరులు ఇకపై అమెరికాకు రావొద్దని నిషేధం (Travel Ban on Countries) విధించారు.…

Elon Musk: ట్రంప్‌కు షాక్.. డోజ్ నుంచి తప్పుకున్న మస్క్

టెస్లా, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) ట్రంప్‌కు షాకిచ్చారు. తాను డోజ్‌ (Department of Government Efficiency) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు దీనికి సంబంధించి ఎక్స్(X)లో పోస్ట్ చేశారు. ఇక మీదట ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో తన జోక్యం ఉండదని స్పష్టం…