US సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా 13 ఏళ్ల బాలుడు.. ఎందుకంటే?
అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఏం చేసినా సంచలనమే. ఆయన చేసే వ్యాఖ్యలే కాదు.. తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయ్ మరి. తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుని దేశం మొత్తం ఆయన వైపు…
Prabowo: భారత్‌కు ఇండోనేషియా అధ్యక్షుడు.. మహాత్మా గాంధీకి నివాళి
ఈసారి గణతంత్ర వేడుకలకు(Republic Day Celebrations) ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Indonesian President Prabowo Subianto) హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని కర్తవ్యపథ్(Kartavyapath)లో నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఇండోనేషియాకు చెందిన 160 మంది సైనికుల…
ఓడితే మళ్లీ పోటీ చేయను.. ట్రంప్ కీలక నిర్ణయం
ManaEnadu: అమెరికా అధ్యక్ష ఎన్నికల (US Presidential Elections 2024) ప్రచారం ఊపందుకుంది. నవంబరులో జరగనున్న ఎన్నికల కోసం అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌లు పోటా పోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఈ ఇరువురి మధ్య మాటల…
PM MODI USA TOUR: క్వాడ్ లీడర్స్ సమ్మిట్.. అమెరికా చేరుకున్న PM మోదీ
ManaEnadu: అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఫిలడెల్ఫియా విమానాశ్రయం(Philadelphia airport) వెలువల ప్రవాస భారతీయుల(Expatriate Indians)తో ముచ్చటించారు. మోదీ రాక సందర్భంగా ఆయన్ను ఆహ్వానించేందుకు పెద్ద సంఖ్యలో భారతీయులు(Indians) అక్కడికి చేరుకున్నారు. వారితో మోదీ కరచాలనం చేస్తూ,…
‘ట్రంప్’కు మస్క్ మద్దతు.. టెస్లా ఉద్యోగులు మాత్రం హారిస్ వైపు!
ManaEnadu : అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోటీ చేస్తున్నారు.…
ట్రంప్ Vs హారిస్ డిబేట్.. పైచేయి కమలదేనట!
ManaEnadu:అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections 2024) ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ల ప్రచారం హోరెత్తుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో అగ్రరాజ్య రాజకీయం రంజుగా మారుతోంది. ఈ ఎలక్షన్…
కమలా హారిస్‌కు టేలర్ స్విఫ్ట్ సపోర్టు.. పాప్‌సింగర్ పోస్టుపై మస్క్ నోటిదురద
ManaEnadu:అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections 2024) సమీపిస్తున్న వేళ అగ్రరాజ్యంలో రాజకీయం రంజుగా మారింది. డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump)ల మధ్య పోటీ తీవ్రతరం అయింది. ఈ ఇద్దరు పరస్పర విమర్శలు…
మొయిజ్జు భారత్ పర్యటనకు ముందు.. మోదీపై నోరు పారేసుకున్న మాల్దీవుల మంత్రుల రాజీనామా
ManaEnadu:గతేడాది నవంబర్‌లో మాల్దీవుల అధ్యక్షుడిగా ముయిజ్జు (Mohamed Muizzu) అధికారం చేపట్టిన నాటి నుంచి భారత్-మాల్దీవుల (Maldives) సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. అప్పటికే ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు మల్షా షరీఫ్, మారియమ్ సిహునా మరో మంత్రి…
మరికొన్ని గంటల్లో ట్రంప్, హారిస్ డిబేట్.. మాటల యుద్ధంలో గెలుపెవరిదో?
ManaEnadu:అమెరికా అధ్యక్ష ఎన్నికల (US Presidential Elections 2024)కు మరికొన్ని నెలల్లో జరగనున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రాట్, రిపబ్లిక్ అభ్యర్థులు కమలా హ్యారిస్ (Kamala Harris), డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ప్రచారం హోరెత్తుతోంది. ఇరు పక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో…
ఐయామ్ వెరీ సారీ’.. వారికి శిరస్సు వంచి ప్రధాని మోదీ క్షమాపణలు
ManaEnadu:మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన (Shivaji Statue Collapse) ఘటన పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే…