మరికొన్ని గంటల్లో ట్రంప్, హారిస్ డిబేట్.. మాటల యుద్ధంలో గెలుపెవరిదో?

ManaEnadu:అమెరికా అధ్యక్ష ఎన్నికల (US Presidential Elections 2024)కు మరికొన్ని నెలల్లో జరగనున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రాట్, రిపబ్లిక్ అభ్యర్థులు కమలా హ్యారిస్ (Kamala Harris), డొనాల్డ్ ట్రంప్​ల మధ్య ప్రచారం హోరెత్తుతోంది. ఇరు పక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో…

ఐయామ్ వెరీ సారీ’.. వారికి శిరస్సు వంచి ప్రధాని మోదీ క్షమాపణలు

ManaEnadu:మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన (Shivaji Statue Collapse) ఘటన పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే…

పదేళ్లు పూర్తి చేసుకున్న జన్ ధన్.. ప్రధాని మోదీ స్పెషల్ పోస్టు

ManaEnadu:దేశంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం ‘ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన’ (PM Jan Dhan Yojana). ఈ పథకం కింద ఎవరైనా జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవచ్చు. అనేక ప్రయోజనాలు కూడా పొందొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న…

అమెరికాలో మోదీ క్రేజ్ .. ప్రధాని ఈవెంట్​కు 24వేల మంది రిజిస్ట్రేషన్

ManaEnadu:భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మోదీ విదేశీ పర్యటనల్లో పలుమార్లు ఈ విషయం రుజువైంది. అయితే తాజాగా మోదీకి విదేశాల్లో ఉన్న పాపులారిటీ ఏంటో తెలిపే సంఘటన చోటుచేసుకుంది.…

US ELECTIONS 2024 : నో ఆడియెన్స్.. ఆ సమయంలో మైక్​ మ్యూట్.. ట్రంప్​-హారిస్ డిబేట్​ రూల్స్ ఇవే!

ManaEnadu:మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections) జరగనున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో ప్రచారం హోరెత్తుతోంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)…

మోదీ ఉక్రెయిన్ పర్యటన గొప్ప సందేశం.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రశంసలు

ManaEnadu:భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల యుద్ధభూమి ఉక్రెయిన్​లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీతో భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్​ల మధ్య యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. యుద్ధభూమిలో ఎప్పుడూ శాంతికి పరిష్కారం దొరకదని అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌…

PM: ప్రధాని మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం.. CHG సమావేశానికి రావాలని పిలుపు

  ManaEnadu:ప్రస్తుతం ఉక్రెయిన్​ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో దేశం నుంచి అనుకోని ఆహ్వానం అందింది. అది ఎవరి నుంచో కాదు.. ఏకంగా భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్ నుంచి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇస్లామాబాద్‌ వేదికగా నిర్వహించనున్న…

హర్యానా ఎన్నికల్లో ‘ఫొగాట్ సిస్టర్స్’.. సోదరి బబితపై వినేశ్ పోటీ?

ManaEnadu:హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఫొగాట్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు సిస్టర్స్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇటీవలే పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుకు గురై భారత్…

రాజ్యసభ ఉప ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే

ManaEnadu:పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది.  సెప్టెంబర్‌ 3వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి  కేంద్రమంత్రి రణ్‌వీత్‌ సింగ్‌ బిట్టూ, మధ్యప్రదేశ్ నుంచి…

US President Elections: ప్రచారంలో కమలా హ్యారిస్ దూకుడు.. ట్రంప్‌కు దీటుగా క్యాంపెయిన్

Mana Enadu: రోజురోజుకీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. భారత సంతతికి చెందిన మహిళా నేత కమలా హ్యారిస్ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. జో బైడెన్ డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధిగా హారిస్‌ను ప్రకటించిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.…