Alai Balai: అక్టోబర్ 13న ‘అలయ్ బలయ్‌’ స్నేహ సమ్మేళనం.. సీఎంకు ఆహ్వానం

Mana Enadu: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్ బలయ్ కార్యక్రమం. అన్ని వర్గాల ప్రజలను, అన్ని పార్టీల రాజకీయ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఓ గొప్ప వేడుక. కుల, మతాలకు అతీతంగా ఏటా దసరా పండుగ తర్వాతి రోజు ఈ…