Guilt: ఐకాన్​ స్టార్​ ఫ్యామిలీ నుంచి హీరోగా ‘గిల్ట్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్​

ManaEnadu: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ ఫ్యామిలీ నుంచి హిరోగా మరో సినిమా ముస్తాబు అవుతుంది. విరాన్ ముత్తంశెట్టి (Viran Muttamsetty)హీరోగా ఇప్పుడో కొత్త చిత్రం రాబోతోంది. ఓ విభిన్నమైన చిత్రంతో అల్లు అర్జున్(Allu Arjun) కజిన్ విరాన్ ముత్తంశెట్టి ప్రేక్షకుల…