మాలీవుడ్ లో హేమ కమిటీ రిపోర్టు రచ్చ.. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు రాజీనామా చేయాలన్న హీరో పృథ్వీరాజ్‌

ManaEnadu:మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ రిపోర్టులోని వివరాలు బయటకు వచ్చిన తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ తమకు ఎదురైన అనుభవనాలను వెల్లడిస్తున్నారు. ఈ…