Megastar Chiranjeevi: చిరంజీవి సినిమాల్లో ఆఫర్.. కుదరదన్న హీరోయిన్! ఇంతకీ ఎవరో తెలుసా?

Mana Enadu: సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి రేంజే వేరు. ఆయన రావడంతోనే ఈ స్థాయి దక్కలేదు. చిన్న చిరు జల్లులా వచ్చి తుఫాన్‌లాగా మారారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పద్మవిభూషన్ స్థాయికి ఎదిగారు. సినీ ఫీల్డ్‌లో ఆయన చూడని కష్టం…