IRCTC Vikalp Option: ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేస్తున్నారా? అయితే ఈ ఆప్షన్ ఎంచుకోండి

Mana Enadu: సాధారణ సెలవులు సమయంలోనే ట్రైన్, బస్ టికెట్లు(Train and bus tickets) దొరకడం కష్టం. అలాంటిది పండగల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి తప్పని సరిగా…