కొత్త సినిమా వివాదం.. స్టార్ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదు

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జాట్ (Jaat)’. ఈ సినిమా ప్రస్తుతం లీగల్ చిక్కుల్లో పడింది. ఈ మూవీలోని ఓ సీన్ ఓ మతానికి సంబంధించిన…