Janvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీ.. లండన్ వెళ్లినా దొరికిపోయారుగా!

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janvi Kapoor) తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా(Shikhar Pahariya)తో కలిసి లండన్‌(London)లో పర్యటిస్తోంది. ఇటీవల సినిమాల నుంచి కాస్త విరామం దొరకడంతో, ఆ సమయాన్ని ఆమె తన ప్రియుడితో గడుపుతున్నట్లు…