గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ

ManaEnadu:తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని వెల్లడించారు.  మరో 35 వేల ఉద్యోగాలు…