Thug Life: మీరు సామాన్య వ్యక్తి కాదు.. కమల్ పై హైకోర్టు అసహనం 

కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘థగ్ లైఫ్’ సినిమాను ఆ రాష్ట్రంలో బ్యాన్ చేయడంతో ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన…

Thug Life: ‘థగ్‌లైఫ్’ రిలీజ్‌ను నిలిపివేయాలని కన్నడ సంఘాల ఆందోళన

తమిళ సినీ నటుడు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ (thug life) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు సినిమా రిలీజ్ ను అడ్డుకునేలా కనిపిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. కమల్ హసన్ కన్నడ ప్రజలకు క్షమాపణ…

Kamal Haasan: రాజ్యసభకు కమల్.. అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన డీఎంకే

ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్(Kamal Haasan) రాజ్యసభ(Rajya Sabha)కు వెళ్లడం దాదాపు ఖరారైంది. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల సమ‌యంలో డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం MNMకు రాజ్య‌స‌భ సీటు కేటాయించారు. ఇందులో భాగంగా…

Kamal Haasan : 70 ఏళ్ల వయసులో కమల్ హసన్ లిప్ లాక్ సీన్స్.. నెటిజన్ల ట్రోల్స్ 

కమల్ హాసన్ హీరోగా మణిరత్నం డైరెక్షన్ లో జూన్ 5 న విడుదల కానున్న థగ్ లైఫ్ (Thug Life) సినిమా ట్రైలర్ అదరగొడుతోంది. జూన్ 5న తెలుగు, హిందీ, తమిళ లాంగ్వేజ్ లో సినిమా విడుదల చేసేందుకు ప్రొడక్షన్ టీం…

Kamal Haasan:‘థగ్ లైఫ్’ సెలబ్రేట్ చేసుకునే సినిమా: కమల్ హాసన్

కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన సినిమా థగ్ లైఫ్ (Thug life). త్రిష, శింబు, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 5న పలు భాషల్లో థియేటర్లలో…

Thug Life Trailer: 36ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో.. ‘థగ్‌లైఫ్’ ట్రైలర్ ఇదిగో!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), వెటరెన్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘థగ్ లైఫ్(Thug Life)’. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఈ మూవీపై సాలిడ్ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో శింబు(Shimbu) కూడా…

Kamal Haasan: ‘థగ్‌లైఫ్’ ఆడియా లాంచ్ ఈవెంట్ వాయిదా.. ఎందుకంటే?

కమల్ హాసన్(Kamal Haasan).. విభిన్న పాత్రలకు ఆయన కేరాఫ్ అడ్రస్. సినీఇండస్ట్రీలో ఎలాంటి పాత్రకైనా వందశాతం న్యాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ‘భారతీయుడి’గా మెప్పించడమైనా.. ‘దశావతారుడి’గా అలరించడంలోనైనా ఆయన నటనకు ఎదురులేదు. వయసు పెరిగినా తనలో ఏమాత్రం పవర్ తగ్గలేదంటూ…