”కన్నప్ప’ను ట్రోల్ చేస్తే.. శివుడి చేతిలో మీరు ఫినిష్‌’

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప (Kannappa)’. మంచు మోహన్ బాబు నిర్మిస్తూ నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు.…