Kannappa : ‘కన్నప్ప’ నుంచి మహదేవ శాస్త్రి గ్లింప్స్‌ రిలీజ్‌

టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో మహాభారత్ ఫేం ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప (Kannappa)’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వివిధ చిత్ర పరిశ్రమల నుంచి…