‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్టులు వీరే.. ప్రభాస్ వస్తాడా?

టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప (Kannappa)’. మోహన్ బాబు, మోహన్ లాల్ (Mohan Lal), శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం వంటి నటులు…