కర్తార్‌పుర్‌ కారిడార్‌పై భారత్‌, పాక్‌ కీలక నిర్ణయం

Mana Enadu : కర్తార్‌పుర్‌ కారిడార్‌ (Kartarpur Corridor)పై భారత్‌, పాక్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నడవాపై ఉన్న ఒప్పందాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించాయి. ఇందుకు అంగీకరించినట్లు ఇరు దేశాలు తాజాాగా ప్రకటించాయి. ఈ మేరకు ఓ…