7 నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్ కు రానున్నారు. నేడు జరగనున్న బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి కార్యవర్గం సమావేశానికి (BRS Executive Meeting) ఆయన హాజరు కానున్నారు. రాష్ట్ర కార్యవర్గం,…