అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ఆ తేదీల్లో కాచిగూడ నుంచి 4 ప్రత్యేక రైళ్లు

 అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. శబరిమల (Sabarimala) వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కడప మీదుగా కేరళలోని కొట్టాయం, కొల్లాం ప్రాంతాలకు ఈ నెలలోనే 4 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఈ నెల…