Khaleja Re-Release: రీరిలీజ్‌లో ‘ఖలేజా’ హవా.. కలెక్షన్​ ఎంతంటే?

థియేటర్ల వద్ద ‘ఖలేజా’ రీ రిలీజ్​ (Khaleja Rerelease) హంగామా నడుస్తోంది. మహేశ్​ అభిమానులు ఖలేజా రీరిలీజ్​కు క్యూ కట్టారు. దీంతో ఇప్పుడు సోషల్​ మీడియాలో ఎక్కడ చూసినా ఖలేజీ (Khaleja) రీరిలీజ్​, థియేటర్ల వద్ద అభిమానులు రచ్చరచ్చ చేస్తున్న పోస్టులే…