‘KINGDOM’గా VD12 మూవీ.. ఎన్టీఆర్‌ వాయిస్‌తో టీజర్ ఔట్

టాలీవుడ్ రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా VD 12 నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ VD 12 టీజర్ (VD12 Teaser) ను రిలీజ్ చేశారు. గౌతమ్…