ఈ ఏడాది మహా శివరాత్రి ఎప్పుడు?.. తేదీ సమయం ఇదే

మహాశివుడు పార్వతీ దేవిని వివాహమాడిన శుభముహూర్తాన్నే మహాశివరాత్రి (Maha Shivratri) పర్వదినంగా జరుపుకుంటామని పలు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు భక్తులు ఉపవాసం చేసి జాగరణ చేస్తే ఆ పరమేశ్వరుడి కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తుంటారు. రాత్రంతా శివనామస్మరణలో గడిపితే మహదేవుని ఆశీస్సులు…