MAA||ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం

Mana Enadu: సోష‌ల్ మీడియాలో న‌టీన‌టుల‌పై వ‌స్తున్న ట్రోల్స్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ తెలంగాణ డీజీపీకి మా(మూవీ ఆర్టిస్ట్) అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. శివబాలాజీ, రాజీవ్ కనకాల, సీనియర్ నటుడు శివకృష్ణలు మా అసోసియేషన్ తరపున డీజీపీని కలిశారు. ఐదు…