చిన్నజీయర్​ మెచ్చిన నవనీత్​..రాష్ట్ర ప్రథమ బహుమతి అందుకున్న విద్యాసంస్థ

ManaEnadu: వ్యాసరచన పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన నవనీత్​ చిన్నజీయర్​ స్వామిని మెప్పించాడు. త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి అనుబంధ ప్రజ్ఞా వికాస్ సంస్థ (Prajna Vikas Foundation) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు ముచ్చింతాల్​లో నిర్వహించారు.…