అనాథ అడవికి రాజు ఎలా అయ్యాడు?.. ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ వచ్చేసింది

Mana Enadu:సాధారణంగా చిన్న పిల్లలు డిస్నీ ప్రిన్స్, ప్రిన్సెస్ సినిమాలను బాగా ఇష్టపడతారు. అందులోనూ లయన్ కింగ్ చిత్రాలంటే ఇక టీవీ ముందు నుంచి అస్సలు కదలరు. ది లయన్ కింగ్ మూవీ ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.…